Homepge Slider

టూత్ పేస్టులతో క్యాన్సర్.. కొనే ముందు ఈ జాగ్రత్త తప్పనిసరి!

ఉదయం లేచిందంటే చాలు టూత్ పేస్ట్‌తో బ్రెష్ వేయనిదే ఎవరికీ మనసున పట్టదు. ఒకప్పుడు వేపపుల్ల లాంటివి వాడేవారు కానీ ప్రస్తుతం అందరూ టూత్ పేస్ట్‌లనే ఉపయోగిస్తున్నారు. దీంతో మార్కెట్‌లోకి కొత్త కొత్త రకాల టూత్ పేస్ట్‌లు వస్తున్నాయి. దీంతో కొందరు కొత్తగా ఉంది కదా అని నచ్చిన ప్రతి దాన్ని కొనుగోలు చేసి వాడుతుంటారు. అయితే తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి అయ్యాయి. టూత్ పేస్ట్ వాడే వారికి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే టూత్ ...

Read More »

శ్రీరామునికి రెండు సార్లు కళ్యాణం.. ఆ తర్వాతే గ్రామంలో పెళ్లి ముహూర్తాలు..

శ్రీరామునికి ఏడాదికి ఒక్కసారి మాత్రమే అభిజిత్ లగ్నంలో కళ్యాణం జరగడం ఆనవాయితీ. కానీ విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో మాత్రం రెండు సార్లు జరగడం సంప్రదాయం. అందుకు అక్కడ ఒక విశిష్ట పురాణ చరిత్ర ఉంది. సహజంగా శ్రీరామనవమి అంటే దేశవ్యాప్తంగా వేలాది రామాలయాల్లో కల్యాణ మహోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే ప్రధానంగా రామతీర్థంలో శ్రీరామనవమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ కల్యాణాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. 16 శతాబ్దంలో అప్పటి విజయనగరం మహారాజు సీతా రామచంద్ర ...

Read More »

నంద్యాలలో జనసేనకు బిగ్ షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత

ఎన్నికల వేళ రాష్ట్రంలోని జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. నంద్యాలకు చెందిన కీలక నేత, జనసేన కోఆర్డినేటర్ విశ్వనాథ్ ఈ రోజు వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన అతను.. పొత్తులో భాగంగా.. టికెట్ దక్కక పోవడంతో కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయనను పార్టీలోకి శిల్పా మోహన్ రెడ్డి ఆహ్వానించనున్నారు. కాగా ఈ సమయంలో విశ్వనాథ్ వెంట భారీగా జనసేన నాయకులు కూడా వైసీపీ కండువా కప్పుకునే అవకాశం ఉందని ...

Read More »

బీఆర్ఎస్ కు షాకిచ్చిన ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే

లోక్ సభ ఎన్నికల వేళ భారత రాష్ట్ర సమితికి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా ఆ పార్టీ నేతలు పార్టీని వీడుతున్నారు. ఎంపీ టికెట్ల కేటాయింపులపై అసంతృప్తితో బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. తాజాగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కూడా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ కేటాయింపులో ఎవరినీ సంప్రదించకుండానే లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయించారని ఆరోపించారు. లక్ష్మారెడ్డి అవకాశవాది అని, ఆయనను గెలిపించాలంటూ ప్రజల ముందుకు వెళ్లలేనని బీఆర్ఎస్ ...

Read More »

తొలి దశ పోలింగ్‌కు ముందు ఎన్డీయే అభ్యర్థులకు ప్రధాని మోదీ లేఖ

లోక్‌సభ ఎన్నికలు 2024లో భాగంగా ఏప్రిల్ 19న (శుక్రవారం) తొలి దశ ఎన్నికల పోలింగ్‌కు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్డీయే అభ్యర్థులకు లేఖ రాశారు. ‘‘ఈ సారి జరుగుతున్నవి సాధారణ ఎన్నికలు కాదని ఈ లేఖ ద్వారా మీ నియోజకవర్గ ప్రజలకు చెప్పదలచుకున్నాను. దేశంలోని కుటుంబాలు, ముఖ్యంగా వృద్ధులకు గత 5-6 దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో తాము ఎదుర్కొన్న కష్టాలు గుర్తుండే ఉంటాయి. అయితే గత 10 పదేళ్ల ఎన్డీయే పాలనలో సమాజంలోని అన్ని వర్గాల జీవన నాణ్యత మెరుగైంది. సమస్యలు చాలా ...

Read More »

నేడు 17వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర..షెడ్యూల్ ఇదే

మేమంతా సిద్ధం – 17వ రోజు షెడ్యూల్ విడుదల అయింది. నిన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్‌ ఇచ్చిన సీఎం జగన్‌… ఇవాళ మళ్లీ ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు తేతలి రాత్రి బస నుంచి బయలుదేరుతారు సీఎం జగన్‌. అనంతరం తణుకు,రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవి చౌక్, పేపర్ మిల్ సెంటర్ దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ST రాజపురం రాత్రి ...

Read More »

ఏపీలో ఫ్యాన్‌ దే హవా..

రాష్ట్రంలో వైయ‌స్ఆర్‌సీపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అన్ని వర్గాల ప్రజలు నిర్ధారణకు వచ్చారు. రాజకీయ విశ్లేషకులు, జాతీయ స్థాయి సర్వే సంస్థలు సైతం ఇదే విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నాయి.భవిష్యత్‌లో ఫలానా చేస్తామని నమ్మకంగా చెప్పడంలో విశ్వసనీయత లేక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓటమి బాటలో పయనిస్తోందని స్పష్టం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయభేరి మోగించింది. వచ్చే ఎన్నికల్లో కూడా లోక్‌సభ ఎన్నికల్లో ఇదే స్థాయిలో వైయ‌స్ఆర్‌సీపీ ఘన ...

Read More »

పదో తరగతి ఫలితాల ఆ తేదీనే..

ఆంద్రప్రదేశ్‌ లో పదో తరగతి పరీక్షలు ఇప్పటికే ముగిసాయి. దీంతో విద్యార్థులంతా ఫలితాలు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ నెలాఖరుకు పదో తరగతి ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. అన్నీ అనుకూలిస్తే.. ఈనెల 25నే ఫలితాలు ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో రిజల్ట్స్ ప్రకటించేందుకు ఈసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వారి అనుమతి వచ్చిన వెంటనే ఈ నెలాఖరున ఫలితాలు ...

Read More »

ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు బిగ్ షాక్

అసెంబ్లీ ఎన్నికల జోరును పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రతీ నియోజకవర్గాన్ని సీరియస్‌గా తీసుకొని గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతోంది. రెండు స్థానాలకు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఊపు మీదున్న కాంగ్రెస్‌కు ఎన్నికలకు ముందే బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో మొట్టమొదట చేరిన పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత రాజీనామాకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన వెంకటేష్ నేత.. కాంగ్రెస్‌లోనూ మొండిచేయి ...

Read More »

ఎన్నికల వేళ సీఎం జగన్‌పై సినీ హీరో కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిపై ప్రముఖ హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మళ్లీ ఆయనే అధికారంలోకి వస్తారని చెప్పారు. ఆయనపై జరిగిన దాడిలో కుట్ర కోణం ఉందని అన్నారు. కావాలనే జగన్ పై దాడి చేశారని తెలిపారు. గతంలోనూ సీఎం జగన్‌పై ఇలాంటి దాడులు జరిగాయని తెలిపారు. ఇలాంటి దాడులను జగన్ ఎన్నోసార్లు ఎదుర్కొన్నారని విశాల్ వెల్లడించారు. తాను ఏ పార్టీకి కూడా మద్దతుగా లేనని.. కానీ సీఎం జగన్‌ అంటేనే తనకు విపరీతమైన అభిమానమని విశాల్ ...

Read More »