Life Style

చలికాలంలో మీ ఇంటిని ఇలా అందంగా మార్చుకోండి..

ఓ పక్క కరోనా భయంతో వీలైనంతగా ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. మరో పక్క చలితో బయటకు వెళ్ళే వీలే లేకుండా పోయింది. పచ్చని చెట్లూ, చల్లని గాలి పలకరిస్తున్నాయి. ఇంట్లో మాత్రం ఒక లాంటి తేమ, చెమ్మ, ఒక లాంటి వాసన ఉంటున్నాయి. ఇంటి లోపల కూడా బయట ఉన్న చక్కని వాతావరణం కావాలని అనుకుంటున్నారా… అప్పుడు కిటికీ లో నుండి బయటకు చూసినా, తల తిప్పి ఇంట్లోకి చూసినా అందంగా నే ఉంటుంది. అలాంటి ఇంటి డెకరేషన్ కోసం కొన్ని టిప్స్ ఇక్కడ ...

Read More »

కుంకుడుకాయలతో తలస్నానం చేస్తే జుట్టు పెరుగుతుందా..

కుంకుడు కాయల రసం నాచురల్ షాంపూగా పని చేస్తుంది. జుట్టుకి పోషణనిస్తుంది. దాంతో, జుట్టు మెరుస్తూ ఉంటుంది. జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది. కుంకుడుకాయల్లో ఉన్న విటమిన్స్ వల్ల జుట్టు డ్రై గా అవ్వకుండా ఉంటుంది. సిల్కీ, స్మూత్ హెయిర్ మీ సొంతమవుతుంది. స్కాల్ప్ మీద ఫంగస్ పెరగడం వల్ల చుండ్రు సమస్య వస్తుంది. కుంకుడు కాయలు స్కాల్ప్ ని పూర్తిగా శుభ్రపరుస్తాయి. దాంతో స్కాల్ప్ మీద ఫంగల్ గ్రోత్ ఉండదు. రెగ్యులర్‌గా కుంకుడుకాయలతోనే తలస్నానం చేస్తూ ఉండడం వల్ల చుండ్రు సమస్య పూర్తిగా ...

Read More »

నెయిల్ పాలిష్‌ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండిలా..

నెయిల్ పాలిష్ కొనే బదులు ఇంట్లోనే ఒకటి తయారుచేసేసుకోండి. నిజానికిది ఎంతో సింపుల్. మరి ప్రాసెస్ లోకి వెళ్లిపోదామా…! 1. నేచురల్ నెయిల్ పెయింట్కావలసిన పదార్థాలు బెల్లం – 50 గ్రాములుమెహందీ లేదా హెన్నా పౌడర్ – 1 టీస్పూన్లవంగాలు – 20 గ్రాములు ప్రాసెస్:బెల్లాన్ని పౌడర్ లా మార్చేవరకు గ్రైండ్ చేయండి. ఆ తరువాత ఒక బౌల్ లోకి బెల్లం పౌడర్ ను తీసుకోండి. మధ్యలో కాస్తంత ఖాళీను క్రియేట్ చేసి అందులో లవంగాలను పెట్టండి.ఇప్పుడు ఇంకొక బవుల్ ను వీటిపైన ఉంచి వీటిని ...

Read More »

కొబ్బరి నూనెలో ఇవి కలిపి రాస్తే జట్టు రాలడం తగ్గి.. బాగా పెరుగుతుంది..

హెయిర్ ఫాల్ సమస్య ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైపోయింది. మనలో చాలామంది ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు. అనేక రెమెడీస్ ను ట్రై చేస్తాం. అలాగే వివిధ ఖరీదైన హెయిర్ ప్యాక్స్ ను పాటిస్తాం. హెయిర్ ఫాల్ ను ట్రీట్ చేయడానికి పోషకవిలువలున్న ఆహారం హెల్ప్ చేస్తుందన్న విషయం వాస్తవమే. ఐతే, కొన్ని సార్లు ఈ ఇష్యూ అనేది కుదుళ్ళ నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి జుట్టు కుదుళ్ళు స్ట్రాంగ్ గా ఉండేలా కేర్ తీసుకోవాలి. అందుకు ముఖ్యమైన విధానం ఇంట్లో తయారుచేసిన హెయిర్ ఆయిల్ ...

Read More »

ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గాలంటే ఈ ఫేస్ మాస్క్ వేయాల్సిందే..

ఫేస్ మాస్క్స్ చాలా మందికి ఫేవరేట్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. అవి అప్లై చేసుకోవడం తేలిక, మంచి ఫలితాలు ఉంటాయి. ఫేస్ మాస్క్ తర్వాత స్కిన్ టోన్డ్‌గా మారుతుంది. రెగ్యులర్‌గా ఫేస్ మాస్క్స్ వాడడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఫేస్ మాస్క్స్ ని రెగ్యులర్ స్కిన్ కేర్ రొటీన్ లో భాగం చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి ఈ మాస్క్స్ ని వారానికి ఒకసారీ, రెండు సార్లూ యూజ్ చేయొచ్చు. రోజూ కూడా యూజ్ చేసుకోవచ్చు. హోం మేడ్ ఫేస్ మాస్క్స్ లో అన్నీ నాచురల్ ...

Read More »

మెరిసే చర్మం కోసం కుంకుమ పువ్వుతో ఈ మాస్క్ ట్రై చేయండి..

కుంకుమ పువ్వు వంటకాల రుచిని పెంచుతుందని అంటారు, అయితే ఇది మీ అందాన్ని కూడా పెంచుతుంది. వర్షాకాలంలో, మారుతున్న ఉష్ణోగ్రతలు, తేమ, పురుగు, లేదా దోమ కాటులకు మీ చర్మం గురవుతుంది. కాబట్టి చర్మ సంరక్షణ చర్యలలో భాగంగా కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ఇందుకోసం కొన్ని ఇంటి చిట్కాలు, DIY లు మీ చర్మ సంరక్షణకి ఎంతగానో సాయపడతాయి. ఇవి తక్కువ ఖర్చుతో కూడుకుని, సులభంగా వాడే విధంగా ఉంటాయి. చర్మ సంరక్షణకు ఉపయోగించే పదార్ధాలలో కుంకుమ పువ్వు, కేసర్ అత్యంత ప్రాచుర్యం ...

Read More »

డియోడ్రెంట్స్ ఇంట్లోనే చేసుకోండిలా..

చెమట వాసన తగ్గించుకోడానికి మనందరం కమర్షియల్ డియోడరెంట్స్ వాడతాం. కానీ, అవి వాడడం మంచిది కాదని నిపుణుల సలహా. దానికి మెయిన్ రీజన్ కమర్షియల్ డియోడరెంట్స్ లో ఉండే అల్యూమినియం బేస్డ్ కాంపౌండ్స్, పారబెన్స్, ఫ్రాగ్రెన్స్ కోసం యాడ్ చేసే టాక్సిక్ కెమికల్స్ వంటివి మనకి చాలా హాని చేస్తాయి. ఈ కెమికల్స్ వల్ల బ్రెస్ట్ కాన్సర్, అల్జైమర్స్ వంటివి వచ్చే అవకాశం పెరుగుతుంది. పైగా, డియోడరెంట్స్ అప్లై చేసుకునే ఆర్మ్ పిట్స్ దగ్గరే లింఫ్ నోడ్స్ కూడా ఉంటాయి. అక్కడికి ఈ టాక్సిక్ ...

Read More »

మీ ఇంటికి ఈ కలర్స్ వేస్తే ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారు..

ఇంట్లో ఉండే ప్రదేశాల్లో, సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇవి మీ మానసిక స్థితి సరిగ్గా ఉంచడంలో సాయం చేస్తాయి. మీరు వాడే కలర్స్‌ మీ ఇంటి రూపాన్నే మార్చేస్తాయి. కావున మీరు ఎక్కువగా ఉండే స్థలాన్ని (ప్రధానంగా ఇల్లు) ప్రశాంతంగా, సంతోషంగా ఉండేలా చూసుకోవడం మంచిది. పెరుగుతున్న వయస్సు మీ పిల్లలపై కూడా గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల, మీ ఇంటి కోసం సూచించదగిన ఉత్తమమైన కలర్స్ గురించి తెలుసుకోండి. పసుపు.. ఈ రంగు మీ స్థలాన్ని కాంతివంతం చేస్తుంది. మీ మానసిక ...

Read More »

బెడ్ రూమ్‌లో ఈ రాళ్లు పెట్టండి

బెడ్ రూమ్‌ అంటే.. చాలా మందికి ఏవేవో ఆలోచనలు వస్తాయి. కానీ, ఓ రకంగా చెప్పాలంటే.. బెడ్‌రూమ్ అనేది భార్య భర్తల మధ్య అనుబంధాన్ని పెంచే ఓ గది.. దీనిని మీరు ఎంతగా అలంకరిస్తే అంత మంచిది. అందుకే మీ బెడ్‌రూమ్‌లో రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ ని పెట్టుకోండి. ఈ క్రిస్టల్ ఉన్న చోట ప్రేమ ఉంటుందని చెబుతారు.. ఈ క్రిస్టల్ భార్యభర్తల మధ్య ప్రేమని పెంచుతుందని చెబుతారు నిపుణులు. ఈ క్రిస్టల్ ఉన్న చోట నెగెటివ్ ఎనర్జీని పోగొట్టి లవ్‌ని పెంచుతుంది.

Read More »

చెమటకాయలని తగ్గించే ఇంటి చిట్కాలు..

వేసవి వచ్చిందంటే చెమటకాయల సమస్య మొదలవుతుంది చాలా మందికి. ఇవి చిన్న ఎర్ర పొక్కుల్లా ఉంటాయి. ఈ చెమటకాయలు సాధారణంగా ముఖం, మెడ, వీపు, ఛాతీ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తాయి. వేడిగా, ఉక్కగా ఉండే వాతావరణంలో ఉండే వారికి ఈ సమస్య తప్పనిసరి. ఇది ముందు విపరీతమైన చెమటతో మొదలవుతుంది. చర్మం మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ ఈ చెమటని స్కిన్ కింద ట్రాప్ చేస్తాయి. ఆ చెమట చిన్న చిన్న పొక్కులుగా ఏర్పడుతుంది. ఇవి పగిలినప్పుడు మంటగా అనిపిస్తుంది. అందుకే ఈ ...

Read More »