అజ్ఞాతంలోకి.. చింతమనేని ప్రభాకర్‌ ?

chintamaneni-.jpg

అజ్ఞాతంలోకి.. చింతమనేని ప్రభాకర్‌ వెళ్లినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం పరారీలో చింతమనేని ప్రభాకర్‌ ఉన్నారట. దీంతో చింతమనేని ప్రభాకర్‌ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఈ నెల 16 రాత్రి నుంచే అజ్ఞాతంలోకి..చింతమనేని ప్రభాకర్‌ వెళ్లారని చెబుతున్నారు.

బెంగళూరుకు చింతమనేని ప్రభాకర్‌ వెళ్లినట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఆయనతో పాటు మరో 14 మంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో చింతమనేని ప్రభాకర్‌ గ్యాంగ్‌ కోసం 6 ప్రత్యేక బృందాల ఏర్పాటు కూడా జరిగింది. కాగా… చింతమనేని ప్రభాకర్ అతని అనుచరులపై పెదవేగి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయి. కష్టడిలో ఉన్న ముద్దాయిని దౌర్జన్యంగా తీసుకెళ్లిన చింతమనేని, అతను అనుచరులపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో చింతమనేని, అతని అనుచరులపై Cr. No. 189/2024 u/s 224, 225, 353, 143 r/w 149 IPC కేసులు నమోదయ్యాయి.

Share this post

scroll to top