అందరికీ హోలీ శుభాకాంక్షలు -సీఎం జగన్
అందరికీ హోలీ శుభాకాంక్షలు -సీఎం జగన్

అందరికీ హోలీ శుభాకాంక్షలు -సీఎం జగన్

హోలి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, శాంతిని నింపాలని ఆకాంక్షించారు. ప్రతీ ఒక్కరు ఆనందకరమైన, సురక్షితమైన, రంగుల హోలీ జరుపుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.