మల్లారెడ్డితో సహా 20 మంది కాంగ్రెస్ లోకి దానం కీలక వ్యాఖ్యలు..

POCHARAM-21-1.jpg

మల్లారెడ్డితో సహా త్వరలో కాంగ్రెస్ లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం ఉందన్నారు. కేసీఆర్ విధానాలే బీఆర్ఎస్ ను ముంచాయన్నారు. పోచారంతో సీఎం భేటీ పై దానం స్పందిస్తూ.. పోచారం శ్రీనివాస్ రెడ్డే కాదు.. చాలామంది బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుందని వెల్లడించారు.

Share this post

scroll to top