నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం,ఈ రోజు అనగా నవంబర్ 11న భారత కాలమానం ప్రకారం 08.30 గంటలకు సగటు సముద్రమట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లేకొద్ది నైరుతి దిశగా వంగి ఉన్నది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఇదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత 2 రోజులలో దాదాపు నెమ్మదిగా పశ్చిమ దిశగా తమిళనాడు శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం,ఈ రోజు అనగా నవంబర్ 11న భారత కాలమానం ప్రకారం 08.30 గంటలకు సగటు సముద్రమట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లేకొద్ది నైరుతి దిశగా వంగి ఉన్నది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఇదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత 2 రోజులలో దాదాపు నెమ్మదిగా పశ్చిమ దిశగా తమిళనాడు శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉంది.