ఏపీలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం, తర్లుపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. జోరు వానతో తర్లుపాడు నుంచి మార్కాపురం వెళ్లే రహదారి జలమయమైంది. వాగులు పొంగి చెరువులకు వర్షపు నీరు చేరింది.
- Home
- News
- Andhra Pradesh
- ఏపీలో జోరు వానలు.. తడిసిముద్దవుతున్న ప్రజలు