టమాటాలు తింటే బరువు తగ్గుతారా..

విటమిన్ ఏ పుష్కలంగా లభించే ఆహారాలను డైట్ లో భాగంగా చేసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) చెబుతోంది. మనం తినే ఆహారం మన హెల్త్ పై అలాగే ఫిట్నెస్ పై ప్రభావం చూపుతుంది.

టమాటాలు లో విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి. అలాగే గ్లూటాథియోన్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. ఇది కాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను దూరంగా ఉంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ స్కిన్ హెల్త్ ను ఇంప్రూవ్ చేస్తాయి. టమాటోస్ లో విటమిన్ సి, కే, ఐరన్, ఫోలేట్ మరియు పొటాషియం అలాగే ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.