ఈ నెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 2 రోజులు మాత్రమే జరుగుతాయని చెప్పారు. సభ్యుల ప్రమాణస్వీకారం, స్పీకర్ ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు. తొలుత ఈ నెల 19న, ఆ తర్వాత 24 నుంచి శాసనసభ సమావేశాలు జరుగుతాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
- Home
- News
- Andhra Pradesh
- 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు..