రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలకు నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై హైకోర్టు స్టేటస్‌కో విధించింది. అనుమతి లేకుండా నిర్మిస్తున్నారని 10 YCP కార్యాలయాలకు నోటీసులు ఇవ్వడం, కొన్నిచోట్ల కూల్చేయడాన్ని కోర్టులో ఆ పార్టీ ప్రస్తావించింది. దీంతో రేపు ఈ పిటిషన్‌పై విచారిస్తామని అప్పటివరకు స్టేటస్‌కో కొనసాగుతుందని న్యాయస్థానం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.