రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్థిక పరిస్థితిపై ఆవేదన కలుగుతోంది. సూపర్ సిక్స్ అంటూ హామీలిచ్చాం. ఇప్పుడు చూస్తే భయమేస్తోంది. ముందుకు కదల్లేకపోతున్నాం. ఈ విషయాలపై రాష్ట్ర ప్రజానీకం కూడా సీరియస్ గా ఆలోచించాలి. లేదంటే ఈ సమస్య ఇలాగే ఉండిపోతోంది. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు బాధ్యతగా ఉండాలి’ అని పేర్కొన్నారు. సూపర్-6 పథకాలు అమలు చేయలేమని అసెంబ్లీ సాక్షిగా చేతులెత్తేసిన చంద్రబాబు అప్పులను సాకుగా చూపిస్తూ తప్పించుకునే ఎత్తుగడ 2019లో వైయస్ జగన్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఖజానాలో ఉన్నవి రూ.100 కోట్లే. అయినప్పటికీ.. కారణాలు వెతుక్కోకుండా ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు అమలు చేశారు. అనుభవంతో సంపద సృష్టిస్తానంటూ గప్పాలు కొట్టిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ప్రజల చెవిలో పూలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలక్షన్ ముందు రాష్ట్ర ప్రజలని లక్షాది కారులని చేస్తాం అన్ని చేపి ఇప్పుడు ఎమో యుటర్న్ తిసుకున్నారు.
- Home
- News
- Andhra Pradesh
- సూపర్ సిక్స్ ని సూపర్ గా అవుట్ చేయడానికి బాగానే ప్లాన్ చేసారు..