MAA ఎన్నికల్లో విష్ణు ప్యానల్‌ ఇదే

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు అక్టోబర్‌ 10న జరుగనున్న సంగతి తెలిసిందే.. ఈసారి ‘మా’ అధ్యక్ష బరిలో ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు, సీవీఎల్‌ నరసింహా లాంటి అగ్ర నటులు ఉండడంతో ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌ తన ప్యానల్‌ని ప్రకటించారు. మంచు విష్ణు కూడా తన ప్యానల్‌ సభ్యులను ఖరారు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో నేడు మంచు విష్ణు ‘మా కోసం మనమందరం’ పేరుతో తన ప్యానల్‌ సభ్యులను వెల్లడించారు.

మంచు విష్ణు ప్యానల్ ఇదే
అధ్యక్షుడు : మంచు విష్ణు
ఉపాధ్యక్షులు : మాదల రవి, పృథ్వీరాజ్
జనరల్ సెక్రటరీ: రఘుబాబు
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్:  బాబు మోహన్
ట్రెజరర్: శివ బాలాజీ
జాయింట్ సెక్రటరీలు: కరాటే కల్యాణి, గౌతమ్‌ రాజు

ఎగ్జిక్యూటివ్‌ మెంటర్లు

అర్చన
అశోక్‌ కుమార్‌
గీతాసింగ్‌
హరినాథ్‌ బాబు
జయవాణి
మలక్‌పేట శైలజ
మాణిక్‌
పూజిత

రేఖ
రాజేశ్వరీ రెడ్డి
సంపూర్ణేశ్‌ బాబు
శశాంక్‌
శివన్నారాయణ
శ్రీలక్ష్మి
శ్రీనివాసులు
స్వప్న మాధురి
విష్ణు బప్పన
వడ్లపట్ల