సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ..

penshion-24.jpg

ఎన్నికల హామీ మేరకు రూ.3వేల నుంచి రూ.4వేలకు పెన్షన్లు పెంచి ఇస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. ‘మొత్తంగా 65.3 లక్షల పింఛనుదారులకు లబ్ధి చేకూరనుంది. సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పెన్షన్ నగదు అందజేస్తాం. గత ప్రభుత్వం పింఛన్లకు ఏడాదికి రూ.23,272.44 కోట్లు ఖర్చు చేస్తే.. కూటమి ప్రభుత్వం రూ.33,099.72 కోట్లు ఖర్చు చేయనుంది’ అని తెలిపారు.

Share this post

scroll to top