పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల చింపివేశారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపి వేశారు. అయితే.. ఫ్లెక్సీలు తొలగించే దుశ్చర్యకు పాల్పడుతున్న వ్యక్తులు ఎవరనేది అంతుపట్టడం లేదు. పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను చింపితే ఊరుకునేది లేదంటూ అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు.