హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో ప్రోటోకాల్ రగడ నెలకొంది. పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులను కనీసం పట్టించుకోలేదు. దీంతో మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి అలకబూనారు!.