నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు అండతో బీఆరెస్ నాయకుల పై పట్టపగలే దాడులు జరుగుతున్నాయి. వాళ్ల ప్రాణాలకు పెను ప్రమాదం పొంచి ఉందని తెలంగాణ డీజీపీకి మేము ఫిర్యాదు చేసిన పది రోజుల్లోనే వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో BRS నాయకులు, మృదు స్వభావి, శ్రీధర్ రెడ్డి గారు చాలా దారుణంగా హత్యకు గురయ్యారని ఆర్ఎస్ ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు.