టేస్ట్ కోసం మిల్క్ టీని ఎక్కువ సేపు మరిగించి తాగుతున్నారా.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా..

milk-tea-26.jpg

భారతీయులు తమకు ఇష్టమైన రుచి, ఆరోగ్యాన్ని బట్టి టీ తాగడాన్ని ఇష్టపడతారు. రుచి, ఆరోగ్యం ప్రకారం గ్రీన్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ , మిల్క్ టీలను ఇష్టపడతారు. వీటిల్లో ప్రధాన ఎంపిక మిల్క్ టీ అని చెప్పవచ్చు. టీ తయారు చేసే సమయంలో ముదురు రంగులోకి వచ్చే వరకు ఎక్కువసేపు మరిగిస్తారు. లేదా టీ స్ట్రాంగ్ గా ఉండాలని ఎక్కువ టీ ఆకులను వేస్తారు. అప్పుడు టీ ముదురు రంగులోకి మారడమే కాదు చేదు రుచికి వస్తుంది. బ్రిటిష్ టీ తయారీని సొంతం చేసుకున్న భారతీయులు మరిన్ని ప్రయోగాలు చేసి రకరకాల టీలను తయారు చేశారు. ప్రపంచ వ్యాప్తంగానే కాదు మన దేశంలో కూడా టీని ఇష్టపడేవారికి కొదవలేదు. కొంతమందికి టీ అంటే చాలా ఇష్టం ఎంతగా అంటే రోజుని టీ తాగడంతోనే మొదలు పెడతారు. టీ తాగడంతోనే రోజుని ముగిస్తారు కూడా..భారతీయులు తమకు ఇష్టమైన రుచి, ఆరోగ్యాన్ని బట్టి టీ తాగడాన్ని ఇష్టపడతారు. రుచి, ఆరోగ్యం ప్రకారం గ్రీన్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ , మిల్క్ టీలను ఇష్టపడతారు. వీటిల్లో ప్రధాన ఎంపిక మిల్క్ టీ అని చెప్పవచ్చు. టీ తయారు చేసే సమయంలో ముదురు రంగులోకి వచ్చే వరకు ఎక్కువసేపు మరిగిస్తారు. లేదా టీ స్ట్రాంగ్ గా ఉండాలని ఎక్కువ టీ ఆకులను వేస్తారు. అప్పుడు టీ ముదురు రంగులోకి మారడమే కాదు చేదు రుచికి వస్తుంది.

Share this post

scroll to top