విజయవాడలో నిర్మించిన అంబేద్కర్ సామాజిక న్యాయ శిల్పం సముదాయంలోకి కొంతమంది వ్యక్తులు ప్రవేశించి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం చాలా బాధాకరం అంబేద్కర్ అంటే ఒక రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా ఆయన ఒక ప్రపంచ మేధావిగా ఈ ప్రపంచానికి ఒక దిక్సూచిగా అనేకమంది విద్యావేత్తలకు ఆదర్శంగా అనేక దేశాలకు స్ఫూర్తిగా ఉన్న అలాంటి మహానుభావుడు విగ్రహం దగ్గరకు ఇటువంటి వ్యక్తులు వెళ్ళడం బాధాకరం ఇది ఈ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా ఉంది.
- Home
- News
- Andhra Pradesh
- అంబేడ్కర్ విగ్రహంపై పచ్చమూక దాడి..