Tag Archives: Ajith

మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిన శ్రీలీల..ఆ స్టార్ హీరో సినిమాలో బంపర్ ఆఫర్

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి స్టార్ డమ్‌ను సొంతం చేసుకుంది ఈ యంగ్ బ్యూటీ. ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. మహేష్ బాబు, రవితేజ, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించి అందరినీ మెప్పించింది. అయితే, వాటిలో భగవంత్‌కేసరి, గుంటూరుకారం తప్పా ఏ సినిమా కూడా ఈ ముద్దుగుమ్మకు కలిసిరాలేదనే చెప్పాలి. దీంతో ఆమె తన చదువు పై ఫోకస్ పెట్టి త్వరలోనే MBBS పూర్తి చేసే పనిలో ఉంది శ్రీ లీల. ...

Read More »