Tag Archives: Anantapur

కియా మోటర్స్ తరలింపుపై ఎండీ సంచలన ప్రకటన

కియా మోటర్స్ తరలింపుపై ఎండీ సంచలన ప్రకటన

అనంతపురం జిల్లాలో నెలకొల్పిన కియా మోటర్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోతుందంటూ గత కొంతకాలంగా వెలువడుతున్న వార్తలకు ఆ కంపెనీ చెక్ పెట్టింది. కియా మోటర్స్‌ను అనంతపురంలోనే కొనసాగిస్తామని కంపెనీ ఎండీ ప్రకటించారు. అనంత ఫ్యాక్టరీ నుంచే ప్రపంచ స్థాయి వాహనాలు తయారు చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం కంపెనీ ప్రతినిధి కియా మోటర్స్ ఎండీ సందేశాన్ని చదివి వినిపించారు. ఏపీ నుంచి కియా తరలిపోతోందని.. ప్రాథమికంగా చర్చలు ప్రారంభమయ్యాయని రాయిటర్స్ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. కియా మోటార్స్ ...

Read More »