Tag Archives: ap 10th exams

పరీక్షలపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని పాటిస్తాం: అదిమూలపు సురేష్

రాష్ట్రంలో జరిగే పరీక్షలపై సుప్రీంకోర్టు ఏ నిర్ణయం ప్రకటించినా పాటిస్తామని మంత్రి అదిమూలపు సురేష్ తెలిపారు. సుప్రీంకోర్టులో ఏపీ, కేరళ రాష్ట్రానికి సంబంధించి పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై వాదనలు జరిగాయని మంత్రి సురేష్ పేర్కొన్నారు. రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందనడం సరికాదని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏమిటని సుప్రీంకోర్టు అడిగిందని సురేష్‌ పేర్కొన్నారు. పరీక్షలు ఎలా నిర్వహిస్తామన్నది స్పష్టంగా తెలియజేశామని మంత్రి  సురేష్‌ వివరించారు. గదికి 15 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థికి, ...

Read More »

ఏపీలో టెన్త్ పరీక్షలు రద్దు

ఏపీలో టెన్త్ పరీక్షలు రద్దు

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులకు కూడా పరీక్షలను రద్దు చేసి పాస్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు శనివారం మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. టెన్త్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ...

Read More »

ఏపీలో లాక్ డౌన్ తర్వాతే.. టెన్త్ పరీక్షలు: మంత్రి సురేష్

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌‌తో అన్ని రకాల పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే జూన్‌లో ఏపీలో టెన్త్ పరీక్షలు నిర్వహిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. లాక్‌ డౌన్‌ ముగిసిన రెండు వారాల తరువాత అధికారికంగా టెన్త్‌ షెడ్యూల్‌ ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో టీచర్ల నియామకానికి సంబంధించి 2018 డీఎస్సీ నియామకాలు పూర్తి అయిన తరువాతే కొత్తగా ఉపాధ్యాయ అర్హత ...

Read More »