Tag Archives: AP Capital

విశాఖే పాలనా రాజధాని.. అందులో మార్పు లేదు: VSR

విశాఖే పాలనా రాజధాని అని, అందులో ఎలాంటి మార్పు లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేపట్టామన్నారు. ప్రభుత్వం నుంచి ప్రతీ కుటుంబం ఏదో ఒక అంశంలో లబ్ధి పొందిందని తెలిపారు. ఈ నెల 10న అద్దంకి నియోజకవర్గంలో జరిగే సిద్ధం సభకు 15 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామన్నారు.

Read More »

జనవరి నాటికి ఏపీ లో కొత్త జిల్లాలు

ప్రతీ లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటిస్తామని, ఇవి 25 లేదా 26 గా ఉంటాయని ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో తెలిపింది. జనవరి నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు కావచ్చునన్న సూచనలతో.. వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులు చర్చిస్తున్నారు. జిల్లాలో ఉద్యోగులు ఎందరు ? ఏయే హోదాల్లో పని చేస్తున్నారు ? సొంత భవనాలు ఎన్ని ? అద్దె భవనాల్లో ఎన్ని.. తదితర లెక్కలు తీస్తున్నారు. పోలీసు శాఖ కూడా కొత్త జిల్లాల్లో తమ కార్యాలయాల ఏర్పాటు పై కసరత్తు మొదలుపెట్టింది.కొత్త ...

Read More »

అమరావతిపై సినిమా.. నెలలోనే రిలీజ్

అమరావతిపై సినిమా.. నెలలోనే రిలీజ్

ఏపీలో రాజధాని వ్యవహారం సస్పెన్ష్ థ్రిల్లర్ సినిమాలా మారింది. రోజుకో ట్విస్ట్‌తో జనాలను గందరగోళంలోకి నెట్టేస్తోంది. మూడు రాజధానుల వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంటే.. విపక్షాలు మాత్రం రాజధానిగా అమరావతి ముద్దు అంటున్నాయి. ఇటు అమరావతిలో రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. హైకోర్టులో పిటిషన్లతో ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నారు. మరి సస్పెన్స్ థ్రిల్లర్‌లా ఉన్న అమరావతి కహానీని సినిమా తీస్తే ఎలా ఉంటుంది. అదే ఆలోచన లాయర్ శోభారాణికి వచ్చింది. సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు.. నెల రోజుల్లోనే విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. టీడీపీ నేత ...

Read More »