Tag Archives: ap covid

‘కోవిడ్‌-19 ఏపీ ఫార్మసీ’ యాప్‌ విడుదల

‘కోవిడ్‌-19 ఏపీ ఫార్మసీ’ యాప్‌ విడుదల

రాష్ట్రంలో కరోనా( కోవిడ్‌-19) వ్యాధిని కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ వైద్య,ఆరోగ్యశాఖ ‘కోవిడ్‌-19 ఏపీ ఫార్మసీ’ అనే పేరుతో మొబైల్‌ యాప్‌ను రూపొందించి శనివారం విడుదల చేసినట్లు తెలిపింది. జ్వరం, దగ్గు, శ్వాస వంటి లక్షణాలతో మెడికల్ షాపులకొచ్చే వారి వివరాల్ని ఈ యాప్‌లో పొందుపర్చాలని మెడికల్‌ షాపు యజమాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్థానిక ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ వచ్చి సంబంధిత వ్యక్తులకు స్వయంగా చికిత్స అందిస్తారని తెలిపింది. ఇక మెడికల్‌ షాపుల యజమానులు తమ మొబైల్‌ నంబర్‌ ద్వారా ఈ యాప్‌లోకి ...

Read More »