Tag Archives: AP Local Body Elections

నేటి నుండి నామినేషన్ల పరిశీలన..

 ఎపి లో పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్లు ముగిశాయి. నేడు నామినేషన్‌ పత్రాలను అధికారులు పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 4 నామినేషన్ల ఉపసంహరణ కు తుది గడువు. ఫిబ్రవరి 9 న తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ తొలిదశలో 3,249 పంచాయతీలు, 32,504 వార్డులకు ఎన్నికలను నిర్వహించనున్నారు. ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను అధికారులు వెల్లడించనున్నారు.

Read More »

ఏపీలో స్థానిక పోరు… 23న మున్సిపల్ , 27న పంచాయతీ ఎన్నికలు

ఏపీలో స్థానిక పోరు... 23న మున్సిపల్ , 27న పంచాయతీ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. మొత్తం మూడుదశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్ని ఒకే దశలోను, గ్రామ పంచాయతీ ఎన్నికల్ని మాత్రం రెండు దశల్లో నిర్వహిస్తామన్నారు. ఈనెల 23న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించి 27వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఈనెల 27న పంచాయతీ ఎన్నికలు ఉంటాయన్నారు. 29న రెండో విడదత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికలకు ఈనెల 9 నుంచి 11 వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. 14వ తేదీ ...

Read More »

ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల

ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల

ఏపీలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి మ.12.15 వరకు పరీక్షలు ఉంటాయి. శనివారం అధికారులు కొత్త షెడ్యూల్ విడుదల చేశారు.. స్థానిక సంస్థల ఎన్నికలతో పరీక్షల షెడ్యూల్ మారింది. అధికారులు వెంటనే కొత్త షెడ్యూల్‌ను ఖరారు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. విద్యార్థులు ఈ మార్పులను గమనించాలని అలర్ట్ చేశారు. మార్చి 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1ఏప్రిల్ 1న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2ఏప్రిల్ 3న లాంగ్వేజ్ పేపర్ఏప్రిల్ 4న ...

Read More »