Tag Archives: ap politics

ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం

శ్రీ పీఠం వ్యవస్థాపకుడు స్వామి పరిపూర్ణానంద హిందూపురం లోక్‌స‌భ, అసెంబ్లీ స్థానాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ ఆయన శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మీడియాతో మాట్లాడుతూ.. హిందూపురం లోక్‌సభ అభ్యర్థిగా బీజేపీ తనను ఖరారు చేసినా.. చంద్రబాబు తనకు టికెట్ రాకుండా చేశారని ఆరోపించారు. కూటమిలో భాగంగా తమకు ఎక్కడ మైనారిటీ ఓట్లు పడవనే అనుమానంతోనే ఆ నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచార ప్రక్రియ మొదలుపెట్టామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన ...

Read More »

పొత్తుతో తప్పని తిప్పలు.. అభ్యర్థులు దొరక్క బాబు అవస్థలు

అధికారంకోసం వెంపర్లాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు అభ్యర్థుల ఎంపికలో అవస్థలు తప్పడం లేదు. కూటమిని కూడగట్టడానికి అడ్డదారులు తొక్కుతూ.. టికెట్ల ఖరారులో పూర్తిగా విఫలయ్యారు. గెలుపు కోసం తహతహలాడుతూ.. పొత్తులు పెట్టుకుని కొత్త చిక్కులు తెచ్చుకున్నారు. పొత్తుల్లో భాగంగా సీట్లు ఇవ్వాలంటూ సొంత పార్టీ నేతలనే నిరాశ పరిచారు. ఎన్నికల్లో తమకే టికెట్ వస్తుందని గొప్పగా ప్రకటించుకున్న టీడీపీ నేతలకు చంద్రబాబు మొండిచెయి చూపించారు. పొత్తులో భాగంగా 30 అసెంబ్లీ నియోజకవర్గాలను బీజేపీ, జనసేనలకు కేటాయిండంతో.. పలు నియోజకవర్గాల్లో సీరియర్లను పక్కేనపెట్టాల్సి వచ్చింది. దీంతో ...

Read More »

అమిత్ షా నివాసానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. కాసేపట్లో పొత్తులపై ప్రకటన

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లు భేటీ అయ్యారు. అమిత్ నివాసంలో వీరి సమావేశం కొనసాగుతోంది. ఏపీ ఎన్నికల్లో పొత్తు, సీట్ల సర్దుబాట్లపై వీరు చర్చిస్తున్నారు. ఇప్పటికే ఎన్డీయేలోకి టీడీపీని బీజేపీ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పని చేయాలని నిర్ణయించారు. త్వరలో జరగబోయే ఎన్డీయే భేటీకి టీడీపీ, జనసేన హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏపీ అభివృద్ధి కోసం కేంద్ర సహకారం అవరసరమని టీడీపీ భావిస్తోంది. జనసేన, బీజేపీ కలిసి ...

Read More »

మే నుండి పూర్తి పెన్షన్‌

ఉద్యోగ విరమణ అనంతరం కొన్నేండ్ల తర్వాత పూర్తి పెన్షన్‌ వచ్చే విధానాన్ని ఎంచుకున్న వారికి వచ్చే నెల నుంచి ఆ మేరకు చెల్లించనున్నట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తెలిపింది. దీనివల్ల 6,30,000 మంది లబ్ధి పొందుతారని పేర్కొంది. ఈపీఎఫ్‌వో సభ్యులు ఉద్యోగ విరమణ అనంతరం పొందే నెలవారీ పెన్షన్‌ నుంచి కొంత తగ్గించుకుని కొంత కాలం (15 ఏండ్ల) తర్వాత పూర్తి పెన్షన్‌ పొందే విధానాన్ని ఉద్యోగ విరమణ సందర్భంగా ఎంచుకునే అవకాశమున్నది. ఆ గడువు ముగిసిన తర్వాత వారికి ఆ ...

Read More »

రాజ్యసభకు చిరంజీవి?

రాజ్యసభకు చిరంజీవి

మెగాస్టార్‌, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం కల్పించే విషయంపై అధికార వైసిపి యోచిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై ఇప్పటికే ఒక స్థాయిలో చిరంజీవికి, వైసిపి ముఖ్య నాయకులకు మధ్య చర్చలు జరిగాయని సమాచారం. జనసేన పార్టీ అధినేత, చిరంజీవి సోదరుడు పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల బిజెపితో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో, ఆయనకు రాజకీయంగా చెక్‌ పెట్టేందుకే వైసిపి చిరంజీవిని రాజ్యసభకు పంపించే ఆలోచనకు తెరతీసిందని అధికారపార్టీ వర్గాలు బహిరంగంగానే చర్చిస్తున్నాయి. మరోవైపు చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని కేంద్రంలోని బిజెపి పెద్దలు ...

Read More »