Tag Archives: balakrishna new look

బాలకృష్ణ కిర్రాక్ లుక్..

బాలకృష్ణ కిర్రాక్ లుక్..

నటసింహా నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి చాలా కాలం అవుతోంది. ‘లెజెండ్’ సినిమా తరవాత మళ్లీ ఆ స్థాయి హిట్ బాలకృష్ణ ఇవ్వలేకపోయారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చారిత్రాత్మక చిత్రం అనే పేరు తెచ్చుకున్నా కమర్షియల్‌గా హిట్ కాలేదు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ గురించి అందరికీ తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా రెండు భాగాలుగా తెరకెక్కించిన ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. వరుస ఫ్లాపులతో డీలాపడిన బాలయ్యకు మళ్లీ బోయపాటి శ్రీను రూపంలో విజయానికి ద్వారాలు తెరుచుకున్నట్టయ్యింది. బోయపాటితో బాలయ్య సినిమా అంటే ...

Read More »