Tag Archives: bandla ganesh

బండ్ల గణేశ్ కు ఏడాది జైలు శిక్ష..!

సినీ నిర్మాత, క్యారెక్టర్ ఆర్టిస్టు బండ్ల గణేశ్ కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఓ చెక్ బౌన్స్ కేసులో ఈమేరకు తీర్పిచ్చిన కోర్టు.. ఫిర్యాదుదారు నుంచి తీసుకున్న అప్పు రూ.95 లక్షలు వెంటనే తిరిగి చెల్లించాలని, కోర్టు ఖర్చులు కూడా ఇవ్వాలని ఆదేశించింది. 2019లో మద్దిరాలపాడుకు చెందిన జానకీరామయ్య అనే వ్యక్తి వద్ద బండ్ల గణేశ్ రూ.95 లక్షలు అప్పు తీసుకున్నాడు. జానకీరామయ్య చనిపోగా ఆయన తండ్రికి బండ్ల గణేశ్ రూ.95 లక్షలకు చెక్ ఇచ్చాడు. ...

Read More »

దెబ్బకు వణికిపోయిన బండ్ల గణేష్

కమెడియన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత నిర్మాతగా మారి ఫుల్ పాపులారిటీ సంపాదించారు బండ్ల గణేష్. ఆ వెంటనే మరో అడుగు ముందుకేసి పాలిటిక్స్ లోకి వెళ్లిన ఆయన.. పొలిటీషియన్‌గా మాత్రం తుస్సుమన్నాడు. ఇక బిజినెస్‌మెన్‌గా, పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా మనోడు చెప్పే ప్రతి విషయం ఆసక్తికరంగానే ఉంటూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ మధ్యకాలంలో అయితే సోషల్ మీడియాలో యమ యాక్టివ్ కావడంతో ఏదో ఒక రూపంలో ఆయనకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ కోవలోనే తాజాగా ఓ ఇష్యూ జనాల్లో చర్చనీయాంశంగా ...

Read More »

నారా లోకేష్‌పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

నారా లోకేష్‌పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

బండ్ల గణేష్ మరోసారి ఏపీ రాజకీయ నేతలపై విమర్శలు గుప్పించారు. ఈసారి ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పై విమర్శలు గుప్పించారు. గౌరవనీయులైన నారా లోకేష్ గారికి ప్రేమతో అంటూ తన ట్విట్టర్‌లో ట్వీట్ ప్రారంభించారు. వరుసగా లోకేష్‌ను ఉద్దేశిస్తూ 15 ట్వీట్లు చేశారు. రాజికీయాలంటే తనకు ఎంతో ఇష్టమైనప్పటికీ కూడా అవి చాలా కష్టం అనే వదిలేశానన్నారు బండ్ల. రాజకీయాల్లో వారసత్వం కాదు దమ్ము ధైర్యం ప్రజల్లో నమ్మకం, పోరాడుతాడు అన్న ప్రజలకు విశ్వాసం కల్పించడం రాజకీయ నాయకుడి లక్షణం అన్నారు. చంద్రబాబు నాయుడు కొడుకుగా పుట్టడం ...

Read More »