Tag Archives: basil seeds health benefits

సబ్జా గింజలు తీసుకుంటే దగ్గు, ఫ్లూ తగ్గుతుందా..

ఆరోగ్యకరమైన ఆహారం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేవి… పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు. అందుకే సరుకులు కొనుగోలు చేసేటప్పుడు కూడా ఇవే తీసుకుంటాం… అయితే వీటితో పాటు ఆహారంలో అధిక పోషకాలు, ఆరోగ్యాన్ని అందించే కొన్నింటిని మరిచిపోతున్నాం అందులో ఒకటే సబ్జా గింజలు. సబ్జా, తుక్మారియా గింజలు పేరు విని వుండరు. కానీ బేసిల్ విత్తనాల గురించి అందరికీ తెలిసిందే. వీటినే సబ్జా గింజలు అంటారు. ఎక్కువగా సూపర్ మార్కెట్స్‌లో ఇవి లభిస్తాయి. అయితతే, ఇవి శరీరానికి చేసే మేలు అంతగా తెలియదు. అందుకే వీటిని ...

Read More »