Tag Archives: better sleep

ఇలా చేస్తే బయటి శబ్ధాలు ఇంట్లో వినిపించకుండా ఉంటాయి..

హాయిగా నిద్రపోవటం అన్నది నిజంగా ఓ గొప్ప వరం. పగలంతా తీరిక లేకుండా పనిచేస్తున్న అవయవాలు చక్కటి నిద్రలో సేదతీరకపోతే మరుసటి రోజు ఉదయానికి శరీరానికి శక్తీ లభించదు. పసిబిడ్డలు పెరిగేందుకు దోహదం చేసే హార్మోన్ నిద్రలోనే వస్త్తుంది. నిద్రపోతేనే చక్కగా ఎదుగుతారని అంటారు. నిద్రకి అంత శక్తీ ఉంది. ఆరోగ్యాన్ని ఇచ్చే నిద్ర పట్టకపోతే అన్నీ అనారోగ్యాలే. ఏ వయసు వారైనా హాయిగా నిద్రపోలేక పోతే ఆ నిద్రలేమి వల్ల తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయి కుంగుబాటుకు గురవుతారు. ఒక అధ్యయనం ప్రకారం ...

Read More »