Tag Archives: billgates

మైక్రోసాఫ్ట్ డైరెక్టర్ల బోర్డు నుంచి తప్పుకున్న బిల్‌గేట్స్

మైక్రోసాఫ్ట్ డైరెక్టర్ల బోర్డు నుంచి తప్పుకున్న బిల్‌గేట్స్

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాతృత్వ కార్యక్రమాలకు మరింత సమయం వెచ్చించే ఉద్దేశంతో సంస్థ డైరెక్టర్ల బోర్డుతో పాటు బెర్క్‌షైర్ హాత్‌వే బోర్డు నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అభివృద్ధి, విద్య, పర్యావరణ మార్పులపై పోరు కోసం మరింత కృషి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా బిల్‌గేట్స్ మాట్లాడుతూ.. బెర్క్‌షైర్ కంపెనీలు, మైక్రోసాఫ్ట్ గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉన్నాయని, దాతృత్వ కార్యక్రమాలకు మరింత సమయం వెచ్చించేందుకు ఇదే సరైన సమయమని భావించి ఈ నిర్ణయం ...

Read More »