Tag Archives: buggana

చంద్రబాబు పై మండిపడ్డ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

పేదలకు ఇళ్ల స్థలాలపై చంద్రబాబుది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. వైఎస్‌ హయంలో 21లక్షల ఇళ్లు నిర్మించారని, ఐదేళ్లలో 30లక్షల ఇళ్లు నిర్మించాలన్నది ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. చంద్రబాబు హయాంలో కేవలం 6.8లక్షల ఇళ్లు కట్టారని, చంద్రబాబు హయాంలో గ్రాఫిక్స్‌లో ఇళ్లు కట్టారని ఎద్దేవాచేశారు. గత ఐదేళ్లలో చంద్రన్న ఫిల్మ్‌ నడిచిందన్నారు. అసత్యాలు చెబుతూ ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. పెట్టుబడిలేని ట్విట్టర్‌ ఉందికదా అని తప్పడు సమాచారం ఇవ్వొద్దని, టీడీపీ నేత లోకేష్‌ తెలిసీ తెలియకుండా మాట్లాడుతున్నారని రాజేంద్రనాథ్‌రెడ్డి ...

Read More »

విద్యుత్‌ బిల్లులపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తుంది -బుగ్గన

విద్యుత్ బిల్లులపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శ్లాబుల ధరలు పెరగకపోయినా.. పెరిగినట్లు అనవసర రాద్ధాంతం చేస్తోందని, లాక్‌ డౌన్‌తో ప్రజలు ఇళ్లల్లోనే ఉండటంవల్ల కరెంట్ వినియోగం పెరిగిందని ఆయన అన్నారు. విద్యుత్ బిల్లులపై రాజకీయం సరికాదని హితవు పలికారు. మంత్రి బుగ్గన శుక్రవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ…‘మార్చి, ఏప్రిల్‌ నెలల్లో బిల్లులు ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తున్న బిల్లులను మూడు నెలల సగటు యూనిట్లు లెక్కేసే ఇస్తున్నాం. మూడునెలల బిల్లు ఒకేసారి కట్టాల్సి రావడం ...

Read More »

బీజేపీ నేత కన్నాకు సవాల్ విసిరిన బుగ్గన

బీజేపీ నేత కన్నాకు సవాల్ విసిరిన బుగ్గన

కరోనా నిర్ధారణ పరీక్షల కిట్ల కొనుగోలు కంపెనీలో తాను డైరెక్టర్‌ను కాదని ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి స్పష్టం చేశారు. కిట్ల కొనుగోలు అంశంలో బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపణలపై శుక్రవారం ఆయన స్పందించారు. తాను సదరు కంపెనీలో డైరెక్టర్‌ను అని నిరూపిస్తే రేపు ఉదయం 9 గంటలకే రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. కాగా కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దక్షిణ కొరియా నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ...

Read More »