Tag Archives: cancer

టూత్ పేస్టులతో క్యాన్సర్.. కొనే ముందు ఈ జాగ్రత్త తప్పనిసరి!

ఉదయం లేచిందంటే చాలు టూత్ పేస్ట్‌తో బ్రెష్ వేయనిదే ఎవరికీ మనసున పట్టదు. ఒకప్పుడు వేపపుల్ల లాంటివి వాడేవారు కానీ ప్రస్తుతం అందరూ టూత్ పేస్ట్‌లనే ఉపయోగిస్తున్నారు. దీంతో మార్కెట్‌లోకి కొత్త కొత్త రకాల టూత్ పేస్ట్‌లు వస్తున్నాయి. దీంతో కొందరు కొత్తగా ఉంది కదా అని నచ్చిన ప్రతి దాన్ని కొనుగోలు చేసి వాడుతుంటారు. అయితే తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి అయ్యాయి. టూత్ పేస్ట్ వాడే వారికి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే టూత్ ...

Read More »

ఈ ఆహారంతో క్యాన్సర్‌కు చెక్!

 ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది రకరకాల క్యాన్సర్లతో మరణిస్తున్నారు.. మరెందరో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇంతకు క్యాన్సర్ అంటే ఏమిటి?.. అది ఎలా వస్తుంది?.. క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలి?.. వీటికి సమాధానాలకు పరిశీలిస్తే.. శ‌రీరంలో నిర్దిష్టమైన భాగంలో క‌ణాలు బాగా పెరిగి క‌ణ‌తుల్లా మారితే ఆ భాగానికి ‘క్యాన్సర్’ సోకింద‌ని అంటారు. అయితే అన్నిరకాల క‌ణ‌తులను ‘క్యాన్సర్ క‌ణ‌తులు’గా పరిగణించకూదు. కాలం గడిచే కొద్దీ.. ఆయా కణతుల పరిమాణం పెరిగినా.. నొప్పిగా ఉన్నా.. దాన్ని క్యాన్సర్ క‌ణ‌తిగా భావించాల్సి ఉంటుంది. అయితే చాలా వ‌ర‌కు క్యాన్సర్లను ఆరంభ ...

Read More »