Tag Archives: city in arabia sea

ద్వారకా నగరం సముద్రంలో ఎలా మునిగింది? ఆ రోజు ఏం జరిగింది?

ద్వారకా నగరం సముద్రంలో ఎలా మునిగింది ఆ రోజు ఏం జరిగింది

ద్వారక.. ఈ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది శ్రీకృష్ణుడు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది. భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్లు ఇంకా పదిలంగా ఉన్నాయి. కృష్ణుడు పాలించిన ఈ నగరానికి ఏమైంది? సముద్రంలో ఎందుకు మునిగిపోయింది? ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. ద్వారకా నగర చరిత్ర: హిందువులు అతి పవిత్రంగా భావించే నాలుగు ధామాల(చార్‌ధామ్)లో ద్వారక ఒకటి. ద్వారకా అనేక ద్వారాలు కలది అని అర్థం. వేద వ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా ...

Read More »