Tag Archives: corona in bollywood

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కరోనాతో ప్రముఖ నిర్మాత మృతి

బాలీవుడ్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఇండస్ట్రీకి చెందిన పలువురిపై కరోనా పంజా విసిరింది. ఇటీవల కాలంలో బాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత అనీల్ సూరి మరణించారు. అనీల్ సోదరుడు , నిర్మాత రాజీవ్ సూరీ మాట్లాడుతూ.. అనీల్ జూన్ 2 నుండి హై ఫీవర్‌తో బాధపడుతున్నారని తెలిపారు. ఆ తర్వాత రోజు నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందన్నారు. దీంతో అనీల్ సూరిని వెంటనే లీలావతి, హిందూజా ఆసుపత్రికి తీసుకెళ్లినట్లుగా ...

Read More »

స్టార్ ప్రొడ్యూసర్‌కు కరోనా పాజిటివ్

స్టార్ ప్రొడ్యూసర్‌కు కరోనా పాజిటివ్

బాలీవుడ్‌ని కరోనా కుదిపేస్తోంది. తాజాగా ప్రముఖ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరిమ్ మోరానికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇప్పటికే ఆయన ఇద్దరు కూతుళ్లకు కరోనా సోకింది. దీంతో వారిద్దరు ముంబైలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ముందుగగా పెద్ద కూతురు షాజా మోరానికి కరోనా పాజిటవ్ అని తేలింది. ఆమె గత నెల మొదటివారంలో దుబాయ్ నుంచి వచ్చింది. ఆ తర్వాత ఆమెకు కరోనా పరీక్షలు చేయడంతో పాజిటివ్ వచ్చింది. ఆ సమయంలోనే చిన్న కూతురు జోయా మోరానికి కూడా కరోనా టెస్టులు ...

Read More »