Tag Archives: disha police station

‘దిశ’ చట్టం చరిత్రలో నిలిచిపోతుంది: జగన్

‘దిశ’ చట్టం చరిత్రలో నిలిచిపోతుంది

దిశ చట్టం చరిత్రలో నిలిచిపోతుందని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన దిశ పీఎస్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ‘దిశ’ కార్యశాలలో సీఎం పాల్గొని మాట్లాడారు. . రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నేరస్థులతో నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో దిశ చట్టం తీసుకొచ్చామన్నారు. ‘దిశ’ చట్టం దేశ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయమని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలే తమ తొలి ప్రాధాన్య అంశమన్నారు. హైదరాబాద్‌లో జరిగిన దిశ ...

Read More »

మహిళల సంరక్షణ కోసమే దిశ చట్టం: మేకతోటి సుచరిత

మహిళల సంరక్షణ కోసమే దిశ చట్టం

మహిళల భద్రత కోసమే సీఎం జగన్‌ దిశ చట్టాన్ని తీసుకొచ్చారని, మహిళలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ది అని ప్రశంసించారు. సీఎం జగన్‌ మహిళా పక్షపాతి అని మంత్రి తానేటి వనిత అన్నారు. దిశ చట్టం పట్ల ప్రతి మహిళా అవగాహన కలిగి ఉండాలని, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే 21 రోజుల్లోనే బాధితులకు న్యాయ జరిగేలా నిందితులకు శిక్ష పడుతుందని తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా సీఎం జగన్‌ దిశా చట్టాన్ని తీసుకువచ్చారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పేర్కొన్నారు.  చట్టం ...

Read More »

దేశంలోనే తొలిసారిగా.. దిశ పీఎస్‌కు సీఎం జగన్ శ్రీకారం

దేశంలోనే తొలిసారిగా.. దిశ పీఎస్‌కు సీఎం జగన్ శ్రీకారం

మహిళలక రక్షణగా జగన్ సర్కార్ మరో ముందడుగు వేసింది. ఆడవాళ్ల భద్రతకు భరోసా ఇచ్చేందుకు దిశ చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వం.. తాజాగా దిశ పేరుతో పోలీస్ స్టేషన్లకు శ్రీకారం చుట్టింది. తొలి పీఎస్‌ను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఏర్పాటు చేయగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యింది. అంతేకాదు మహిళల కోసం దిశ యాప్‌ను సిద్ధం చేశారు.. దీనిని సీఎం జగన్ లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, డీజీపీలు పాల్గొన్నారు.

Read More »

‘దిశ’ పోలీసు స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

‘దిశ’ పోలీసు స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

మహిళలు, బాలల భద్రత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం అమలులో భాగంగా రాజమహేంద్రవరంలోని దిశ తొలి పోలీస్‌ స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన దిశ ప్రత్యేక పోలీసు స్టేషనును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఎమ్మెల్యే రోజా, మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ సహా డీజీపీ గౌతం సవాంగ్‌, దిశ చట్టం పర్యవేక్షణా అధికారులు దీపిక పాటిల్, కృతికా శుక్లా పాల్గొన్నారు.

Read More »

నేడు రాజమహేంద్రవరంలో ‘దిశ పోలీస్‌ స్టేషన్‌’ను ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌

నేడు రాజమహేంద్రవరంలో ‘దిశ పోలీస్‌ స్టేషన్‌’ను ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌

దిశ చట్టాన్ని తెచ్చి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బాధిత మహిళలకు సత్వర న్యాయం చేసేందుకు అంతే వేగంగా చర్యలు చేపడుతోంది. రాజమహేంద్రవరంలోదిశ తొలి పోలీస్‌ స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ప్రారంభించనున్నారు. అనంతరం నన్నయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో పోలీసులు, న్యాయవాదులతో జరిగే సదస్సులో మాట్లాడతారు. ఈ సందర్భంగా దిశ యాప్‌ను కూడా ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటవుతాయి. ఒక్కో స్టేషన్‌లో డీఎస్పీలు, సీఐలు ఇద్దరు, ఐదుగురు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతో కలిపి మొత్తం 52 మంది ...

Read More »