Tag Archives: eamcet

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో ఎపి విద్యార్థుల హవా

తెలంగాణ ఎంసెట్‌ మెడికల్‌, అగ్రికల్చర్‌ విభాగంలో ఎపి విద్యార్థులు సత్తా చాటారు. స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌తో పాటు టాప్‌ టెన్‌లో మరో 4 ర్యాంకులు సాధించారు. జెఎన్‌టియు హైదరాబాద్‌లో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి, ఎంసెట్‌ అధికారులతో కలిసి శనివారం ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చరల్‌ విభాగాలకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో మొదటి మూడు ర్యాంకులను అమ్మాయిలు కైవసం చేసుకున్నారు. ఎపికి చెందిన విద్యార్థిని గుత్తి చైతన్య ...

Read More »

ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌ పరీక్ష తేదీలు ఖరారు

ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌ పరీక్ష తేదీలు ఖరారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించనున్న కామన్ ఎంట్రన్స్ టెస్టుల తేదీలను ఉన్నతాధికారులు ఖరారు చేశారు. జూలై 27 నుంచి 31 వరకు ఎంసెట్‌, జూలై 24న ఈసెట్‌, 25న ఐసెట్‌, ఆగస్టు 2 నుంచి 4 వరకు పీజీఈసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 5న ఎడ్‌సెట్‌, ఆగస్టు 6న లాసెట్‌, ఆగస్టు 7 నుంచి 9 వరకు పీఈ సెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

Read More »