Tag Archives: fabric conditioner uses

వాషింగ్‌మిషన్‌ వాడేటప్పుడు క్లాత్ కండీషనర్స్ వాడుతున్నారా..

వాషింగ్‌మిషన్‌ వాడేటప్పుడు క్లాత్ కండీషనర్స్ వాడుతున్నారా..

వాషింగ్‌ మెషీన్‌లో బట్టలు ఉతికేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాషింగ్ మెషిన్‌లో బట్టలు ఉతికేటప్పుడు ఒక్కసారే అయిపోతాయి కదా అని అన్ని బట్టలు ఒకేసారి మెషిన్ లో వేస్తాం అయితే ఇలా చేయకూడదు. అది ఎంత పెద్ద మెషిన్ అయినా, ఎక్కువ కెపాసిటీ ఉన్నప్పటికీ, టబ్‌ను ఓవర్‌లోడ్ చేయడం మంచిది కాదు. మీరు టబ్‌ను ఓవర్‌లోడ్ చేసిన తర్వాత, బట్టల్లోని వాసన బ్యాక్టీరియాను తొలగించే మిషన్ సరిగా పనిచేయదు.. దీంతో బట్టలు సరిగ్గా శుభ్రం కావు. అందుకే కొన్ని సార్లు బట్టలు ఉతికిన వాసన ...

Read More »