Tag Archives: green jujube fruits benefits

రేగిపండ్లు తింటే ఈ భయంకరమైన జబ్బు రాదట..

రేగిపండ్లు తింటే ఈ భయంకరమైన జబ్బు రాదట..

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలని చెబుతుంటారు నిపుణులు. వీటిని తినడం వల్ల ఆయా సమయాల్లో వచ్చే ఆరోగ్య సమస్యలకి దూరంగా ఉండొచ్చని చెబుతుంటారు. ఇందులో భాగంగానే మనం ఇప్పుడు రేగి పండ్ల గురించి తెలుసుకుందాం. వీటిని తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం… రేగి పండ్లలో ఎన్నో అద్భుత పోషకాలు ఉన్నాయి.. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం ఇందులో అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో ...

Read More »