Tag Archives: hanuman jayanti

హనుమాన్ జయంతిన ఏ వస్తువులను ఇంటికి తీసుకోస్తే శుభప్రదం..

రామ భక్త హనుమాన్ కు హిందూ మతంలో ప్రత్యేక స్థానం ఉంది. మంగళ, శనివారాల తో పాటు హనుమాన్ జయంతిన అత్యంత భక్తి శ్రద్దలతో స్వామిని పూజిస్తారు. అయితే దేశ వ్యాప్తంగా భక్తి శ్రద్దలతో హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. హనుమంతుడిని ఆరాధించడం ద్వారా భయం, వ్యాధి, నొప్పి కష్టాలు వంటి అన్ని రకాల ప్రతికూల శక్తి నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం.అయితే ఈ పండుగ చైత్ర మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి ...

Read More »

హనుమంతుడిని ఈ శ్లోకంతో ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం

హనుమంతుడిని ఏ నామాలతో పూజించాలి, ఏ శ్లోకాలతో ఆరాధించాలనేది చాలామందికి సందేహం. అయితే ఆయనకు సంబంధించి హనుమాన్‌ చాలీసా, ఆంజనేయదండకం పఠిస్తే మంచిది. ఇవి వీలుకాకుంటే కింద చెప్పిన శ్లోకం కనీసం 11 సార్లు పారాయణం చేస్తే మంచిది. శ్లోకం – హనుమానంజనానూను: వాయుపుత్రోమహాబలఃరామేష్ఠ: ఫల్గుణసఖః పింగాక్షో: అమిత విక్రమఃఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకఃలక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహాద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనఃస్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతఃతస్యమృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్ !!ఈ శ్లోకాన్ని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాన్ని ధరించి కనీసం 11 లేదా అంతకంటే ...

Read More »