Tag Archives: health benefits of diabetic

ఈ 3 టీలు తాగితే చాలు.. షుగర్ వ్యాధి కంట్రోల్‌లో ఉంటుంది..

యాలకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటితో చేసిన టీ షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుందని అంటారు. ఏలకులతో మూడు పద్ధతులలో టీ చేయొచ్చు. యాలకులని ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వాడేవారు. దీనిని వాడడం వల్ల షుగర్ కంట్రోల్ అవ్వడంతో పాటు మరెన్నో లాభాలు ఉన్నాయి. చాలా ఆరోగ్య సమస్యలని ఈ దూరం చేస్తుందని నిపుణులు అంటున్నారు. చాలామందికి వాళ్ళ టీ లో యాలకులు వేసుకోడం అలవాటే. ప్రాచీన ఆయుర్వేదంలో కూడా దీన్ని వాడేవారని తెలుస్తోంది. దీనిలో ఉండే యాంటీ బయాటిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాల ...

Read More »