Tag Archives: health tips in telugu

కుంకుడుకాయలతో తలస్నానం చేస్తే జుట్టు పెరుగుతుందా..

కుంకుడు కాయల రసం నాచురల్ షాంపూగా పని చేస్తుంది. జుట్టుకి పోషణనిస్తుంది. దాంతో, జుట్టు మెరుస్తూ ఉంటుంది. జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది. కుంకుడుకాయల్లో ఉన్న విటమిన్స్ వల్ల జుట్టు డ్రై గా అవ్వకుండా ఉంటుంది. సిల్కీ, స్మూత్ హెయిర్ మీ సొంతమవుతుంది. స్కాల్ప్ మీద ఫంగస్ పెరగడం వల్ల చుండ్రు సమస్య వస్తుంది. కుంకుడు కాయలు స్కాల్ప్ ని పూర్తిగా శుభ్రపరుస్తాయి. దాంతో స్కాల్ప్ మీద ఫంగల్ గ్రోత్ ఉండదు. రెగ్యులర్‌గా కుంకుడుకాయలతోనే తలస్నానం చేస్తూ ఉండడం వల్ల చుండ్రు సమస్య పూర్తిగా ...

Read More »

ఇమ్యునిటీ పెంచుకోవాలా? రోజూ ఈ జ్యూస్‌ ట్రై చేయండి

కరోనా వైరస్ నేపథ్యంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడం ఎంత ముఖ్యమో తెలిసిందే. వ్యాక్సిన్ వచ్చే వరకే కాదు.. భవిష్యత్తులో మరే వ్యాధులు శరీరంపై దాడి చేయకుండా ఉండాలంటే తప్పకుండా ఇమ్యునిటీ పెంచుకోవాలి. నిత్యం వ్యాయామం చేస్తూ, సమతుల్య ఆహారం తింటూ.. జంక్ ఫుడ్‌గా దూరంగా ఉంటూ.. వేళకు భోజనం చేస్తూ.. సమయానికి నిద్రపోతూ.. మొబైల్‌కు వీలైనంత దూరంగా ఉండటం వంటివి కూడా మీమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని ఆరోగ్యకరమైన జ్యూస్‌లను తీసుకుంటూ క్రమేనా ఆరోగ్యవంతులవ్వండి. వైరస్‌, బ్యాక్టీరియాలను ఎదుర్కోతగిన ...

Read More »

పసుపు పాలు తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుందా

వర్షాకాలం కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటాం. ఎందుకంటే, సమ్మర్ హీట్ నుంచి ఉపశమనం అందుతుందని ఆశిస్తాం కాబట్టి. ఐతే, ప్రతి సీజన్ తనతో పాటు ఛాలెంజెస్ ను ఆలాగే హెల్త్ ఇష్యూస్ ను తీసుకువస్తుంది. వర్షాకాలం ఇందుకు మినహాయింపేమీ కాదు. వర్షాకాలంలో ఎన్నో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దోమకాటుతో వచ్చే టైఫాయిడ్, డెంగ్యూ, చికున్ గున్యా వంటి వ్యాధులతో పాటు కలుషిత నీటి ద్వారా కలరా వంటి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మహమ్మారితో పోరాడుతోంది. కాబట్టి వర్షాకాలంలో మనం ...

Read More »

టమాటాలు తింటే బరువు తగ్గుతారా..

విటమిన్ ఏ పుష్కలంగా లభించే ఆహారాలను డైట్ లో భాగంగా చేసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) చెబుతోంది. మనం తినే ఆహారం మన హెల్త్ పై అలాగే ఫిట్నెస్ పై ప్రభావం చూపుతుంది. టమాటాలు లో విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి. అలాగే గ్లూటాథియోన్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. ఇది కాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను దూరంగా ఉంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ స్కిన్ హెల్త్ ను ఇంప్రూవ్ చేస్తాయి. టమాటోస్ లో విటమిన్ సి, కే, ...

Read More »