Tag Archives: hi court

హైకోర్టులో రిప్లై పిటిషన్‌ వేసిన రమేష్‌ కుమార్‌

హైకోర్టులో రిప్లై పిటిషన్‌ వేసిన రమేష్‌ కుమార్‌

స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి విచక్షణతోనే వాయిదా వేశాననిఎపి మాజీ ఎన్నికల కమిషన్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ తెలిపారు. ఎపి హైకోర్టులో సోమవారం ఉదయం నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ రిప్లై పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల కమిషనర్‌ తీసుకునే నిర్ణయాలను ఈసీ కార్యదర్శికి చెప్పాల్సిన అవసరం లేదని అఫిడవిట్‌ లో తెలిపారు. కమిషనర్‌ కు సాయం చేసేంత వరకే కార్యదర్శి విధులు పరిమితమని చెప్పారు. ఎన్నికల వాయిదా అనేది చాలా గోప్యంగా ఉండాల్సిన వ్యవహారమని రమేశ్‌ పేర్కొన్నారు. ఈసీ న్యాయ విభాగం నోటిఫికేషన్‌ తయారు ...

Read More »