Tag Archives: house tips

ఇలా చేస్తే బట్టలపై ఉన్న ఏ మరకలైనా పోతాయి..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ హడలెత్తిస్తోంది . ఈ వైరస్ రోజురోజుకి విస్తృతంగా వ్యాపిస్తుంది. దీంతో ప్రతి ఒక్కరు ఇళ్లకే పరిమితమయ్యారు. కేవలం అత్యంత ఆవరసమైతే గానీ బయిటికి రాని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. అందుకే సామాజిక దూరం పాటించాలని, ఎవరికీ కరచాలనం ఇవ్వదని చెపుతున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటించాలని అధికారులు డాక్టర్లు సూచిస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ శుభ్రత విషయంలో మరింత జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఎక్కువగా చేతులు హ్యాండ్ వాష్ ...

Read More »