Tag Archives: how to boost immune system naturally

ఈ డ్రింక్స్ తీసుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరవు

ఈ డ్రింక్స్ తీసుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరవు

ప్రకృతిలో శీతాకాలం, వసంతకాలం ఇలా మారుతూ ఉంటాయి. కొన్నికాలాలు మార్పు మరియు ఆ వాతావరణాన్ని మనం ఆస్వాదిస్తూ… సంతోషిస్తాము, కాని కాలానుగుణ మార్పు అనేక రకాల వ్యాధులను తెస్తుంది, దీనివల్ల అనేక మంది అనారోగ్యానికి గురౌతుంటారు. దీని వల్ల జ్వరం, దగ్గు జలుబు మరియు చికెన్ పాక్స్ లాంటివి వస్తుంటాయి.”రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం వల్ల కాలానుగుణ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుందని వివరించారు .అయితే ” విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయల తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు ...

Read More »

కరోనా లాంటి వ్యాధులను దరిచేరనివ్వని ఆహారపదార్థాలు ఇవే..!

కరోనా లాంటి వ్యాధులను దరిచేరనివ్వని ఆహారపదార్థాలు ఇవే..!

రోగనిరోధక వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. కాబట్టి రోగనిరోధక వ్యవస్థకు కావాల్సిన శక్తిని అందించడం అవసరం. అది సరిగా.. పనిచేసినప్పుడు మాత్రమే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఒకవేల రోగనిరోధిక శక్తి సరిగా పనిచేయకపోతే… శరీరంలోకి బాక్టీరియా, ఫంగస్, వైరస్ లు ప్రవేశించి అవి ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయి. వీటన్నింటిని బయటకు పంపిస్తూ.. శరీరానికి కావాల్సిన శక్తిని అందిచడానికి వ్యాధినిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా.. స్ట్రాంగ్ గా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇమ్యూన్ సిస్టమ్ శక్తిని కోల్పోవడం వల్ల అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. అందుకోసమే ...

Read More »