Tag Archives: irrfan khan

‘సైనికుడు’ నటుడి మరణంపై మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్

బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అకాల మరణంపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందిస్తూ.. ఎమోషనల్ ట్వీట్ చేశారు. గత కొన్నాళ్లుగా న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ (క్యాన్సర్) తో పోరాడుతున్న ఇర్ఫాన్ ఖాన్ బుధవారం నాడు తుదిశ్వాస విడిచారు. ఆయన అకాల మరణంపై మహేష్ బాబు స్పందిస్తూ.. ‘ఇంత బ్రిలియంట్ యాక్టర్‌ని ఇంత త్వరగా కోల్పోతాం అని ఊహించలేదని.. ఆయన అకాల మరణ వార్తతో చాలా బాధపడ్డా’ అన్నారు మహేష్ బాబు. అతన్ని మిస్ అయ్యాం ఇర్ఫాన్ ఖాన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని ...

Read More »

అమ్మ మరణం.. నాలుగురోజుల్లోనే ఇర్ఫాన్ ఖాన్ అమ్మ చెంతకు.. కన్నీళ్లు పెట్టించే విషాద ఘటన

విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్తతో బాలీవుడ్ పరిశ్రమ శోకసంద్రంలో ఉంది. ఆయనకు టాలీవుడ్ పరిశ్రమతోనూ మంచి అనుబంధం ఉంది. 2006లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘సైనికుడు’ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించారు ఇర్పాన్ ఖాన్. మినిస్టర్ పప్పు యాదవ్‌గా ఆయన చూపించిన విలక్షణ నటన తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. గత కొంత కాలంగా న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ (క్యాన్సర్) తో పోరాడుతున్న ఇర్ఫాన్ ఖాన్ బుధవారం నాడు ముంబైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే సరిగ్గా నాలుగురోజుల క్రితం అంటే శనివారం నాడు ...

Read More »