Tag Archives: jagananna

మిలియన్ల కొద్ది వ్యూస్‌ ను అందుకుంటున్న.. జగనన్నా సాంగ్..

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారి పాలన పై ఎన్నో పాటలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ప్రతి పాటలో ఆయన వ్యక్తిత్వం కనిపించేలా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం క్రియేట్‌ చేస్తున్నాయి. అయితే ఆయన అభిమానులు ఇప్పటికే ఎన్నో పాటలను రూపొందించారు . అయితే గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో రాయ‌ల‌సీమ ముద్దుబిడ్డ‌, మా జ‌గ‌న‌న్న అంటూ ప్ర‌ముఖ సింగ‌ర్ మంగ్లీ పాడిన ఆ పాట కోట్లాది మంది ప్ర‌జ‌ల గుండెలో నిలీచిపోయింది. ఈ ఏడాది భళిరా.. భళిభళిరా.. పులివెందుల్లో పుట్టిందా పులిరా అనే పాట ...

Read More »

జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధుల విడుదల

జగనన్న విద్యాదీవెన రెండో విడతగా రూ. 693 కోట్లు నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు. విద్యార్ధుల తల్లుల బ్యాంకు అకౌంట్లలో నగదు జమ చేసినట్లు ప్రకటించారు. విద్యా దీవేన కానుక రెండో విడత సొమ్ము విడుదల కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ… పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే.. ప్రతి అడుగులోను విద్యార్థుల భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నామని తెలిపారు. ప్రతీ ఒక్కరూ బాగా చదువుకోవాలనేది తమ తాపత్రాయమని తెలిపారు. ఇందులో భాగంగానే జగనన్న విద్యా దీవెన అనే మరో మంచి ...

Read More »

‘జగనన్న విద్యాదీవెన’ ప్రారంభించిన సీఎం జగన్‌

‘జగనన్న విద్యాదీవెన’ ప్రారంభించిన సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో.. మంగళవారం ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల విద్యార్థులతో సీఎం వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, విద్యార్థులు తల్లులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ పథకాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ఇంతకు ముందు తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ...

Read More »