Tag Archives: Maha Shivaratri Pooja

మహాశివరాత్రి వత్రం చేస్తున్నారా?.. ఇవి తప్పక పాటించాలి

మహాశివరాత్రి వత్రం చేస్తున్నారా.. ఇవి తప్పక పాటించాలి

శివరాత్రి వ్రతం జరుపుకునే విధానం గురించి గరుడ పురాణంలో తెలియజేశారు. త్రయోదశి రోజునే శివ సన్మానం గ్రహించి, వ్రతులు కొన్ని ప్రతిబంధకాల్ని గమనించాలి. అంటే కొన్ని నియమాల్ని మనసులో సంకల్పించుకునే పాటించాలి. ‘హే మహాదేవా! నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను. నా భక్తి సామర్ధ్యాన్ని బట్టి దాన, తప, హోమాన్ని చేయగలను. నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను. రెండో రోజు మాత్రమే తింటాను. ఆనంద, మోక్షాలను అనుగ్రహించు శివా!’ అని సంకల్పం చేసుకోవాలి. వ్రతం ఆరంభించిన తర్వాత గురువు దగ్గరికి వెళ్లి, ...

Read More »