Tag Archives: mahashivaratri 2020

బిల్వపత్రాన్ని శివుడు ఎందుకు అంతగా ఇష్టపడతాడంటే…!

బిల్వపత్రాన్ని శివుడు ఎందుకు అంతగా ఇష్టపడతాడంటే...!

బిల్వ పత్రం, మారేడు పత్రం అనగానే ముందుగా శివుడే గుర్తొస్తాడు. శివపూజ జరిగినప్పుడు కచ్చితంగా బిల్వ పత్రాన్ని వాడతారు. ఈ ఆకులేనిదే శివపూజ పూర్తి కాదు.. అందుకే ప్రతి శివాలయంలో నూ ఈ చెట్టు ఉంటుంది. భక్తులు కూడా ఈ చెట్టును అంతే శ్రద్ధగా పూజిస్తారు. అయితే, ఈ ఆకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. వీటిని నేరుగా తీసుకున్నా, కషాయం చేసి తాగినా అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు ఆ ప్రయోజనాలో ...

Read More »

మహాశివరాత్రి వత్రం చేస్తున్నారా?.. ఇవి తప్పక పాటించాలి

మహాశివరాత్రి వత్రం చేస్తున్నారా.. ఇవి తప్పక పాటించాలి

శివరాత్రి వ్రతం జరుపుకునే విధానం గురించి గరుడ పురాణంలో తెలియజేశారు. త్రయోదశి రోజునే శివ సన్మానం గ్రహించి, వ్రతులు కొన్ని ప్రతిబంధకాల్ని గమనించాలి. అంటే కొన్ని నియమాల్ని మనసులో సంకల్పించుకునే పాటించాలి. ‘హే మహాదేవా! నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను. నా భక్తి సామర్ధ్యాన్ని బట్టి దాన, తప, హోమాన్ని చేయగలను. నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను. రెండో రోజు మాత్రమే తింటాను. ఆనంద, మోక్షాలను అనుగ్రహించు శివా!’ అని సంకల్పం చేసుకోవాలి. వ్రతం ఆరంభించిన తర్వాత గురువు దగ్గరికి వెళ్లి, ...

Read More »