Tag Archives: Mahashivaratri

ఓదెల-2 మూవీ మహాశివరాత్రి స్పెషల్ పోస్టర్ …

సంపత్‌ నంది హెబ్బాపటేల్‌ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్‌ సినిమా ఓదెల రైల్వే స్టేషన్‌. ఈ మూవీకి సీక్వెల్‌ ఓదెల 2 వస్తోంది. సీక్వెల్‌ పార్టులో మిల్కీ బ్యూటీ తమన్నా లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. ఇటీవలే ఓదెల 2 షూటింగ్‌ను ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కాశీలో మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇవాళ మహాశివరాత్రిని పురస్కరించుకొని మేకర్స్‌ సరికొత్త అప్‌డేట్‌ను ఫస్ట్‌ లుక్‌ రూపంలో అందించారు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.. ఓం నమ: శివాయ.. అంటూ తమన్నా స్పెషల్‌ లుక్‌ ...

Read More »

మహా శివరాత్రి రోజు వీటిని ప్రసాదంగా పెట్టండి..

ఈ ఏడాది మహాశివరాత్రి మార్చి 8 వ తేదీన వస్తుంది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి పవిత్ర పండుగను జరుపుకుంటారు. ఈ రోజున శివుడు, పార్వతీదేవి వివాహం చేసుకున్నారని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటారు. శివరాత్రి నాడు బిల్వపత్రం, భాంగ్, ధాతుర, మదర్ పువ్వు, తెల్ల చందనం, తెల్లని పువ్వులు, గంగాజలం, ఆవు పాలతో పూజిస్తారు. శివలింగంపై ఒక కుండ నీరు, బిల్వపత్రంను సమర్పించడం ద్వారా మహాదేవుడు సంతోషిస్తారు. వీటితో పాటు శివునికి కొన్ని ...

Read More »

బిల్వపత్రాన్ని శివుడు ఎందుకు అంతగా ఇష్టపడతాడంటే…!

బిల్వపత్రాన్ని శివుడు ఎందుకు అంతగా ఇష్టపడతాడంటే...!

బిల్వ పత్రం, మారేడు పత్రం అనగానే ముందుగా శివుడే గుర్తొస్తాడు. శివపూజ జరిగినప్పుడు కచ్చితంగా బిల్వ పత్రాన్ని వాడతారు. ఈ ఆకులేనిదే శివపూజ పూర్తి కాదు.. అందుకే ప్రతి శివాలయంలో నూ ఈ చెట్టు ఉంటుంది. భక్తులు కూడా ఈ చెట్టును అంతే శ్రద్ధగా పూజిస్తారు. అయితే, ఈ ఆకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. వీటిని నేరుగా తీసుకున్నా, కషాయం చేసి తాగినా అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు ఆ ప్రయోజనాలో ...

Read More »