Tag Archives: mask

దీన్ని ముఖానికి ఇలా అప్లై చేయండి…

యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న కలబంద దెబ్బతిన్న చర్మ కణాలను రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. మొత్తం చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సన్ టాన్ నివారించడానికి అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులు, చికిత్సలు నేడు అందుబాటులో ఉన్నాయి. కానీ సూర్యరశ్మిని రివర్స్ చేయడానికి సహజ మార్గాలు అద్భుత ప్రయోజనాలను అందిస్తాయి. అందులో అలోవెరా ఫేస్ మాస్క్ ఒకటి. అలోవెరా ఫేస్ మాస్క్‌లు చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, పునరుజ్జీవింపజేయడానికి సహాయపడతాయి. అలోవెరా శతాబ్దాలుగా చర్మ సంరక్షణలో ఉపయోగించబడుతోంది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ...

Read More »

మాస్క్‌ లేకుండా కనిపిస్తే… భారీ జరిమానా..!

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోన్న వేళ.. నోయిడా, గ్రేటర్‌ నోయిడా ప్రాంతాల్లో అధికారులు కరోనా కట్టడికిగాను కఠిన చర్యలను అమలుచేస్తున్నారు. నోయిడా, గ్రేటర్‌ నోయిడా ప్రాంతాల్లో మాస్క్‌ లేకుండా ఎవరైనా కనిపిస్తే చాలు.. భారీ జరిమానా విధిస్తున్నారు. గత రెండు రోజుల వ్యవధిలోనే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ లేకుండా తిరుగుతున్న 9,370 మంది వ్యక్తుల నుంచి రూ.9,37,000 జరిమానా వసూలు చేశారు. గురువారం 3,364 మందికి రూ.3,36,400 జరిమానా విధించగా, శుక్రవారం 6,006 మందికి రూ.6,00,600 జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.

Read More »

అందరూ కచ్చితంగా మాస్క్ వాడాలా..

కరోనా చెలరేగుతున్న వేళ ప్రతి ఒక్కరూ కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వైరస్ వచ్చాక బాధపడే బదులు.. రాకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. దీంతో ఎలాంటి సమస్యలు మనవరకూ రావు. ఇప్పటికే ఇంటి నుంచి ఎవరికీ బయటికి రావడం లేదు. ఒక వేళ వచ్చినా మాస్క్‌లు ధరిస్తున్నారు. ఇది చాలా మంచి విషయం అయితే, అందరూ మాస్క్‌లు ధరించాలా అంటే అవసరం లేదని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు. వీటిని వాడేందుకు కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు అవేంటో తెలుసుకోండి.. మాస్క్ ఎలా ...

Read More »